13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

Writer: Pooja 09:16 AM, 3 సెప్టెంబర్, 2026
అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని భారీగా సీజనల్ ఉద్యోగులను నియమించుకోనుంది. దేశవ్యాప్తంగా సుమారు 1.60 లక్షల మంది సీజనల్ వర్కర్లను రిక్రూట్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నియామకాల ద్వారా పండుగల సమయంలో పెరిగే ఆర్డర్లను సమర్థంగా నిర్వహించడంతో పాటు డెలివరీ, లాజిస్టిక్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని అమెజాన్ భావిస్తోంది.

ఈ-కామర్స్, క్విక్ కామర్స్ వ్యాపారాలకు పండుగ సీజన్‌లో భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అమెజాన్ పేర్కొంది. ఆర్డర్ల పరిమాణం, లావాదేవీలు పెరిగే నేపథ్యంలో వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు అదనపు సిబ్బంది అవసరమవుతుందని తెలిపింది. అందులో భాగంగానే ఈ భారీ స్థాయి సీజనల్ నియామకాలకు సిద్ధమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

ట్యాగ్లు
అమెజాన్సీజనల్ ఉద్యోగాలుఈ కామర్స్క్విక్ కామర్స్పండుగ సీజన్ఉద్యోగ అవకాశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు
జనరల్

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు

ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం
క్రీడలు

ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు
జనరల్

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం
బిజినెస్

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ
రాజకీయాలు

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ

నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్
జనరల్

నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా
జనరల్

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!

డాక్టర్ సూచన.. కంటి చూపు కోసం ఈ పోషకాలు తప్పక తీసుకోండి!
ఆరోగ్యం

డాక్టర్ సూచన.. కంటి చూపు కోసం ఈ పోషకాలు తప్పక తీసుకోండి!

ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు
సినిమాలు

ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!