8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత

Writer: Pooja 02:44 PM, 8 సెప్టెంబర్, 2026
టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత

బోయింగ్‌, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌ (టీఏఎస్ఎల్)ల జాయింట్ వెంచర్ అయిన టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్‌ (టీబీఏఎల్) మరో కీలక మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లోని అత్యాధునిక తయారీ కేంద్రం నుంచి ఏహెచ్-64ఈ అపాచీ పోరాట హెలికాప్టర్‌కు సంబంధించిన 400వ ఫ్యూజ్‌లేజ్‌ను విజయవంతంగా తయారు చేసి సరఫరా చేసినట్లు సంస్థ ప్రకటించింది. భారత్‌లో తయారైన ఈ ఫ్యూజ్‌లేజ్‌లను పూర్తి స్థాయి హెలికాప్టర్లలో అమర్చి అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల సైనిక దళాలకు సరఫరా చేస్తున్నారు. గత ఏడాది భారత సైన్యానికి బోయింగ్ ఆరు అపాచీ హెలికాప్టర్లను అందించింది. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద 22 ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి.

2016లో ప్రారంభమైన టీబీఏఎల్‌లో 750 మందికి పైగా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అధునాతన రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఏరోస్పేస్ తయారీ సాంకేతికతలను వినియోగిస్తూ అపాచీ హెలికాప్టర్లకు అవసరమైన ఫ్యూజ్‌లేజ్ ఏరోస్ట్రక్చర్లను సంస్థ తయారు చేస్తోంది. హైదరాబాద్‌లో 52 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం భారత్‌లో ఏరోస్పేస్ తయారీ సామర్థ్యం పెరుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ తయారీ సామర్థ్యం ద్వారా భారత ఏరోస్పేస్ రంగం పరిణతి, ప్రపంచ రక్షణ సరఫరా గొలుసుల్లో దేశం భాగస్వామ్యం మరింత బలపడుతున్నాయని టీబీఏఎల్ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలకలం

శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలకలం

కస్టమర్ల కోసం కొత్త స్ట్రాటజీకి తెరతీసిన క్విక్ కామర్స్

కస్టమర్ల కోసం కొత్త స్ట్రాటజీకి తెరతీసిన క్విక్ కామర్స్

బంగారం ధరలు మళ్లీ పైపైకి

బంగారం ధరలు మళ్లీ పైపైకి

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

ఈవీ వాహనాలకు గుడ్‌న్యూస్‌.

ఈవీ వాహనాలకు గుడ్‌న్యూస్‌.

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌

ట్యాగ్లు
టాటా బోయింగ్ ఏరోస్పేస్బోయింగ్ ఇండియాటాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్అపాచీ హెలికాప్టర్ఏరోస్పేస్ తయారీరక్షణ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్
సినిమాలు

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం
జనరల్

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!
జనరల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత
బిజినెస్

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు
జనరల్

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

బిగ్ బాస్ 10: కామనర్స్‌ సెలెక్షన్‌పై వివాదం.. అసలు ఫెయిర్‌ గేమేనా?
షోస్

బిగ్ బాస్ 10: కామనర్స్‌ సెలెక్షన్‌పై వివాదం.. అసలు ఫెయిర్‌ గేమేనా?

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్
జనరల్

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్
జనరల్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

బిగ్ బాస్ 10: రోహిత్‌పై వర్షిణి ఒక్క కామెంట్.. అసలు ఏం చెప్పాలనుకుంది?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్‌పై వర్షిణి ఒక్క కామెంట్.. అసలు ఏం చెప్పాలనుకుంది?

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై నెగెటివ్ కామెంట్స్.. తన గేమ్‌ కంటే ఇతరులను రెచ్చగొడుతున్నాడా?
షోస్

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై నెగెటివ్ కామెంట్స్.. తన గేమ్‌ కంటే ఇతరులను రెచ్చగొడుతున్నాడా?

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత
జనరల్

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!