28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

Writer: Chandrika 05:37 PM, 28 ఆగస్టు, 2026
ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

మెమరీ చిప్‌ ధరలు పెరగడంతో స్మార్ట్‌ఫోన్‌ తయారీ వ్యయాలు, ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ తగ్గింది. అయితే ఈ ప్రభావం యాపిల్‌పై పెద్దగా కనిపించలేదు. మార్కెట్‌ పరిశోధనా సంస్థ కౌంటర్‌పాయింట్‌ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్‌ 17 నిలిచింది. రెండో స్థానంలో ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌, మూడో స్థానంలో ఐఫోన్‌ 17 ప్రో ఉన్నాయి. ఐఫోన్‌ 17ఈ ఏడో స్థానంలో, ఐఫోన్‌ 16 పదో స్థానంలో నిలిచాయి. దీంతో ప్రపంచ టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఐదు మోడళ్లు యాపిల్‌వే కావడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు తగ్గాయని కౌంటర్‌పాయింట్‌ తెలిపింది. ధరలు పెరగడంతో డిమాండ్‌ బలహీనపడినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో యూరప్‌ షిప్‌మెంట్లు 10 శాతం తగ్గగా.. భారత్‌లో అమ్మకాలు 14 శాతం మేర క్షీణించాయి. చైనాలోనూ మార్కెట్‌ పరిస్థితులు సవాలుగా మారాయి. మరోవైపు యాపిల్‌ యూనిట్‌ సేల్స్‌ ప్రపంచవ్యాప్తంగా 6 శాతం పెరిగాయి. భారత్‌, జపాన్‌, పశ్చిమాసియా, ఆఫ్రికాలో అమ్మకాలు వృద్ధి చెందగా.. దక్షిణ కొరియాలో దాదాపు రెండింతలయ్యాయి. ఐఫోన్‌ 17లో చేసిన అప్‌గ్రేడ్లతో ప్రీమియం మోడళ్లతో వ్యత్యాసం తగ్గడం, ప్రచార కార్యక్రమాలు, ట్రేడ్‌-ఇన్‌ పథకాలు, ఈఎంఐ సదుపాయాలు యాపిల్‌ అమ్మకాలకు ఊతమిచ్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

భవిష్యత్ మొబిలిటీపై టాటా ఫోకస్.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ

భవిష్యత్ మొబిలిటీపై టాటా ఫోకస్.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ

విద్యుత్ సామర్థ్య పెంపుపై ఎన్‌టీపీసీ ఫుల్ ఫోకస్

విద్యుత్ సామర్థ్య పెంపుపై ఎన్‌టీపీసీ ఫుల్ ఫోకస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ట్యాగ్లు
ఐఫోన్‌ 17యాపిల్‌స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలుకౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ఐఫోన్‌ 17 ప్రోస్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌యాపిల్‌ అమ్మకాలుమెమరీ చిప్‌ ధరలుప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌
ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు
షోస్

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు
జనరల్

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!
సినిమాలు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?
జనరల్

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...
జనరల్

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..
బిజినెస్

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..
రాజకీయాలు

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..
రాజకీయాలు

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?
రివ్యూలు

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!