11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

Writer: Harika S 03:45 PM, 11 సెప్టెంబర్, 2026
ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘ఐఫోన్‌ డ్యూయో’ను విడుదల చేసిన వెంటనే భారత్‌లో పలు పాత ఐఫోన్‌ మోడళ్ల ధరలను యాపిల్‌ పెంచినట్లు సమాచారం. ఐఫోన్‌ 18 సిరీస్‌ ప్రారంభ ధర రూ.1,64,900గా ఉండగా.. ఫోల్డబుల్‌ ఐఫోన్‌ డ్యూయో ధర రూ.2,99,900 నుంచి మొదలవుతోంది. మరోవైపు ఐఫోన్‌ 17, ఐఫోన్‌ ఎయిర్‌, ఐఫోన్‌ 16 మోడళ్ల ధరలను కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో వీటి ధరలు దాదాపు 10–15 శాతం అధికంగా ఉన్నట్లు సమాచారం.

ధరల పెంపుపై సోషల్‌ మీడియాలో ఇప్పటికే సెటైర్లు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిక ధరలు దేశీయ ఐఫోన్‌ విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2026 క్యాలెండర్‌ సంవత్సరంలో భారత్‌లో ఐఫోన్‌ విక్రయాల పరిమాణం స్వల్పంగా తగ్గొచ్చని ఐడీసీ ఇండియా, కౌంటర్‌పాయింట్‌ అంచనా వేసినట్లు సమాచారం. అయితే విక్రయాల విలువ 6–7 శాతం వరకు పెరగొచ్చని పేర్కొన్నాయి. ధరలు పెరగడం వల్ల గ్రే మార్కెట్‌ విక్రయాలు, వ్యక్తిగత దిగుమతులు పెరిగి అధికారిక రిటైల్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆల్‌ ఇండియా మొబైల్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం..

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం..

తైవాన్‌ ఉద్యోగులకు మైక్రాన్‌ భారీ బోనస్‌

తైవాన్‌ ఉద్యోగులకు మైక్రాన్‌ భారీ బోనస్‌

US-ఇరాన్ ఉద్రిక్తతలతో మరోసారి పెరిగిన క్రూడాయిల్ ధరలు

US-ఇరాన్ ఉద్రిక్తతలతో మరోసారి పెరిగిన క్రూడాయిల్ ధరలు

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

ట్యాగ్లు
యాపిల్ఐఫోన్ 18భారత్‌లో ఐఫోన్ ధరలుఐఫోన్ 18 ధరఐఫోన్ డ్యూయోఫోల్డబుల్ ఐఫోన్ఐఫోన్ విక్రయాలుయాపిల్ ఇండియాస్మార్ట్‌ఫోన్ మార్కెట్మొబైల్ రిటైలర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా
జనరల్

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు
బిజినెస్

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్
జనరల్

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?
జనరల్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన
జనరల్

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!