21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త పల్సర్‌ ఎన్‌250ఎస్‌ఎస్‌ విడుదల.. ధర ఎంతంటే?

Writer: Nithish 04:04 PM, 21 అక్టోబర్, 2026
కొత్త పల్సర్‌ ఎన్‌250ఎస్‌ఎస్‌ విడుదల.. ధర ఎంతంటే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో కొత్త పల్సర్‌ ఎన్‌250ఎస్‌ఎస్‌ (Pulsar N250SS) మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.1,59,406గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పల్సర్‌ ఎన్‌250కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది. స్పోర్టీ లుక్‌ను కొనసాగిస్తూ కొత్త గ్రాఫిక్స్‌, ఆధునిక ఫీచర్లను జోడించింది. ఇందులో 249 సీసీ ఎయిర్‌ అండ్‌ ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉండగా, ఇది 25 హెచ్‌పీ పవర్‌, 22 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్‌లోని 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ స్థానంలో కొత్త బైక్‌కు 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఇచ్చారు.

కొత్త పల్సర్‌ ఎన్‌250ఎస్‌ఎస్‌లో ఎలక్ట్రానిక్‌ థ్రోటల్‌ బాడీతో పాటు, ఎల్‌సీడీ స్థానంలో 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌, ల్యాప్‌ టైమర్‌, వెహికల్‌ స్టోరేజ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అడ్జస్టబుల్‌ లీవర్స్‌, యూఎస్‌బీ టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌, హజార్డ్‌ స్విచ్‌, పానిక్‌ బ్రేక్‌ అలర్ట్‌ వంటి సదుపాయాలనూ అందించారు. పాత ఎన్‌250తో పోలిస్తే దీని ధర సుమారు రూ.14 వేలు ఎక్కువ. మార్కెట్‌లో ఈ బైక్‌ హీరో ఎక్స్‌ట్రీమ్‌ 250ఆర్‌, సుజుకీ జిక్సర్‌ 250 మోడళ్లతో పోటీపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ

భారీ ఒడుదొడుకులు.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీ ఒడుదొడుకులు.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

పుణెలో హ్యుందాయ్‌ తయారీ ప్లాంట్‌ ప్రారంభం

పుణెలో హ్యుందాయ్‌ తయారీ ప్లాంట్‌ ప్రారంభం

ఓలా, ర్యాపిడోకు పోటీగా రూటూర్‌ యాప్‌

ఓలా, ర్యాపిడోకు పోటీగా రూటూర్‌ యాప్‌

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు కర్ణాటక సరికొత్త పరిష్కారం
ట్యాగ్లు
బజాజ్ పల్సర్ N250SSకొత్త బైక్బజాజ్ ఆటోపల్సర్ బైక్ ధర250 సీసీ బైక్బైక్ లాంచ్టీఎఫ్‌టీ డిస్‌ప్లేగూగుల్ మ్యాప్స్హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్సుజుకీ జిక్సర్ 250
AdvertisementAdvertisement

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు కర్ణాటక సరికొత్త పరిష్కారం

స్టార్‌షిప్ రికవరీపై స్పేస్‌ఎక్స్ కీలక ప్రయోగం

స్టార్‌షిప్ రికవరీపై స్పేస్‌ఎక్స్ కీలక ప్రయోగం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ
బిజినెస్

సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం
రాజకీయాలు

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?
గాసిప్స్

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?
రాజకీయాలు

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన
సినిమాలు

ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ స్పెషల్ అప్‌డేట్.. నిర్మాత కీలక ప్రకటన

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్
జనరల్

అప్పీల్‌కు అవకాశం ఉండగా రిట్ పిటిషన్ ఎందుకు? - జస్టిస్ సుబ్రమోణియం ప్రసాద్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ
బిజినెస్

రోజువారీ కూలీ నుంచి వ్యాపార సామ్రాజ్యం వరకు.. రాజిందర్ గుప్తా విజయగాథ

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ అత్యవసర సమీక్ష

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే
రాజకీయాలు

తండ్రికి ఖరీదైన కానుక.. హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చిన డీఎంకే ఎమ్మెల్యే

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..
క్రీడలు

ఆస్ట్రేలియాపై బవుమా వీరోచిత ఇన్నింగ్స్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!