9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీఐ లావాదేవీలపై కేంద్రం క్లారిటీ

Writer: Pooja 05:44 AM, 9 ఆగస్టు, 2026
యూపీఐ లావాదేవీలపై కేంద్రం క్లారిటీ

యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. వినియోగదారులు చేసే యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ట్రాన్సాక్షన్‌ చార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. ‘చెల్లింపు, పరిష్కార వ్యవస్థల చట్టం–2007’కు సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో యూపీఐపై భవిష్యత్తులో చార్జీలు విధిస్తారనే ఆందోళన వ్యక్తమైంది. దీనిపై స్పందించిన కేంద్రం.. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

భవిష్యత్తులో మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) అమల్లోకి వస్తే, నిర్దేశిత పరిమితుల ప్రకారం ఎంపిక చేసిన వ్యాపారుల లావాదేవీలపైనే చార్జీలు విధించే అవకాశం ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ చార్జీలు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై వసూలు చేసే రుసుముల కంటే తక్కువగా ఉంటాయని పేర్కొంది. అత్యధిక శాతం వ్యాపారులకు యూపీఐ సేవలు ఉచితంగానే అందుతాయని స్పష్టం చేసింది. మరోవైపు, యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని ఫోన్‌పే ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?

ట్యాగ్లు
యూపీఐడిజిటల్పేమెంట్స్కేంద్ర ప్రభుత్వంయూపీఐ చార్జీలుఫోన్‌పేఎండీఆర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ
జనరల్

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్
జనరల్

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌
రాజకీయాలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ
జనరల్

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

వందేమాతరానికి చట్టపరమైన హోదా
జనరల్

వందేమాతరానికి చట్టపరమైన హోదా

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు
జనరల్

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్
జనరల్

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?
జనరల్

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!
జనరల్

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!

యూపీఐ లావాదేవీలపై కేంద్రం క్లారిటీ
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై కేంద్రం క్లారిటీ

సూర్యతో నటించడం నా అదృష్టం - మమిత బైజు
సినిమాలు

సూర్యతో నటించడం నా అదృష్టం - మమిత బైజు

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!