17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు

Writer: Pooja 12:13 PM, 17 అక్టోబర్, 2026
చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు

దేశంలో చక్కెర లభ్యతపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్‌ కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2026 నవంబర్‌ 1 నుంచి 2027 అక్టోబర్‌ 31 వరకు చక్కెర, చెరకు రసం, చక్కెర సిరప్‌, బీ-హెవీ మొలాసిస్‌ నుంచి తయారైన ఇథనాల్‌ను చమురు మార్కెటింగ్‌ సంస్థలు కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దేశీయ మార్కెట్‌లో చక్కెర నిల్వలు సరిపడా ఉండేలా చూడటమే ఈ చర్య లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం చక్కెర నిల్వలు, ఇథనాల్‌ ఉత్పత్తి, చెరకు రైతులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కీలకంగా మారింది. చక్కెర పరిశ్రమతో పాటు ఇథనాల్‌ సరఫరా వ్యవస్థపై దీని ప్రభావంపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో జోయాలుక్కాస్‌ మరో ముందడుగు

అంతర్జాతీయ మార్కెట్‌లో జోయాలుక్కాస్‌ మరో ముందడుగు

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

ట్యాగ్లు
చక్కెరఇథనాల్కేంద్ర ప్రభుత్వంచెరకు రైతులుచమురు సంస్థలుచక్కెర పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
జనరల్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

గరివిడి లక్ష్మి రివ్యూ: ఓ ప్రముఖ బుర్రకథ కళాకారిణి జీవిత ప్రయాణం ప్రేక్షకుల మనసులను తాకిందా?
రివ్యూలు

గరివిడి లక్ష్మి రివ్యూ: ఓ ప్రముఖ బుర్రకథ కళాకారిణి జీవిత ప్రయాణం ప్రేక్షకుల మనసులను తాకిందా?

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
జనరల్

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు
జనరల్

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు
బిజినెస్

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?
గాసిప్స్

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు
జనరల్

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!
సినిమాలు

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా

బిగ్‌బాస్‌లో షాలిని లవ్ ట్రాక్‌ బెడిసికొట్టిందా?
షోస్

బిగ్‌బాస్‌లో షాలిని లవ్ ట్రాక్‌ బెడిసికొట్టిందా?

ఎలిమినేషన్ తర్వాత అపూర్వ షాకింగ్ కామెంట్స్
షోస్

ఎలిమినేషన్ తర్వాత అపూర్వ షాకింగ్ కామెంట్స్

తొలి రోజే రణబాలికి మంచి ఆరంభం...ఇక వీకెండ్‌పైనే ఆశలు
గాసిప్స్

తొలి రోజే రణబాలికి మంచి ఆరంభం...ఇక వీకెండ్‌పైనే ఆశలు

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ
జనరల్

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?
సినిమాలు

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!