11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

Writer: Nithish 08:21 AM, 11 సెప్టెంబర్, 2026
ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

ఈ-కామర్స్‌ సంస్థల అనియంత్రిత విధానాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 నాటి వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్‌) నిబంధనలను ‘వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్‌) సవరణ నిబంధనలు, 2026’ పేరుతో సవరించింది. ధరల నిర్ణయం, స్పాన్సర్డ్‌ లిస్టింగ్‌లలో పారదర్శకత పెంచడంతో పాటు సెర్చ్‌ ఫలితాలను తారుమారు చేయడం, డార్క్‌ ప్యాటర్న్స్‌ వంటి అక్రమ విధానాలకు అడ్డుకట్ట వేయడమే ఈ సవరణల లక్ష్యమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది.

సవరించిన ఈ-కామర్స్‌ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారుల హక్కులను కాపాడుతూ, ఈ-కామర్స్‌ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. సులభతర వ్యాపారానికి ప్రోత్సాహం అందించడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్‌ వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడం సవరణల ప్రధాన ఉద్దేశంగా తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాగి ధరలకు రికార్డు

రాగి ధరలకు రికార్డు

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

ట్యాగ్లు
ఈ-కామర్స్‌కేంద్ర ప్రభుత్వంవినియోగదారుల రక్షణఈ-కామర్స్‌ నిబంధనలుకొత్త రూల్స్‌డార్క్‌ ప్యాటర్న్స్‌ఆన్‌లైన్‌ షాపింగ్‌వినియోగదారుల హక్కులుడిజిటల్‌ వాణిజ్యంవినియోగదారుల వ్యవహారాల శాఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

తిరుమలలో భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌
బిజినెస్

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ
జనరల్

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ
జనరల్

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

రాగి ధరలకు రికార్డు
బిజినెస్

రాగి ధరలకు రికార్డు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?
రివ్యూలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌
బిజినెస్

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌