3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

Writer: Pooja 09:53 AM, 3 సెప్టెంబర్, 2026
బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు, అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, డాలర్ బలపడటం వంటి పరిణామాల ప్రభావంతో భారత్‌లో బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈ వారంలో ఇప్పటివరకు పసిడి ధరలు దాదాపు రూ.6 వేలకుపైగా పతనమయ్యాయి. ఈరోజు ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,52,010గా ఉండగా, 22 క్యారెట్లు రూ.1,39,340, 18 క్యారెట్లు రూ.1,14,010గా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.2,49,900గా కొనసాగుతోంది.

తెలంగాణలో బంగారం ధరలు (10 గ్రాములు):

వరంగల్ — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

నిజామాబాద్ — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

ఖమ్మం — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

ఏపీలో బంగారం ధరలు (10 గ్రాములు):

విజయవాడ — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

విశాఖపట్నం — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

అమరావతి — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

కాకినాడ — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

తిరుపతి — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు):

చెన్నై — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,17,190

ముంబై — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

ఢిల్లీ — 24 క్యారెట్లు: ₹1,52,160 | 22 క్యారెట్లు: ₹1,39,490 | 18 క్యారెట్లు: ₹1,14,160

కోల్‌కతా — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

బెంగళూరు — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

కేరళ — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

పుణె — 24 క్యారెట్లు: ₹1,52,010 | 22 క్యారెట్లు: ₹1,39,340 | 18 క్యారెట్లు: ₹1,14,010

వెండి ధర:
హైదరాబాద్‌లో కిలో వెండి — ₹2,49,900

గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

ట్యాగ్లు
బంగారం ధరలునేటి బంగారం ధరబంగారం ధర పతనంవెండి ధరలుబులియన్ మార్కెట్భారత్‌లో బంగారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!
సినిమాలు

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు
బిజినెస్

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..
ఓటీటీ

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..

మెగాస్టార్ సినిమాపై వెంకీ అట్లూరి బిగ్ హామీ?
సినిమాలు

మెగాస్టార్ సినిమాపై వెంకీ అట్లూరి బిగ్ హామీ?

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?
జనరల్

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!
సినిమాలు

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..
జనరల్

టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు
సినిమాలు

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?
గాసిప్స్

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ
జనరల్

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!