

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాల ప్రభావంతో బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశీయంగా తగ్గిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా పుంజుకుని దాదాపు 2 శాతం పెరిగాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే వడ్డీ రేట్లను పెంచబోమని ఫెడ్ చీఫ్ చేసిన ప్రకటనతో బంగారానికి డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈరోజు ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,360గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,42,410, 18 క్యారెట్ల ధర రూ.1,16,520గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,50,100గా ఉంది. ఇతర నగరాల్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు)
వరంగల్ — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
నిజామాబాద్ — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
ఖమ్మం — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
ఏపీలోని నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు)
విజయవాడ — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
విశాఖపట్నం — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
అమరావతి — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
కాకినాడ — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
తిరుపతి — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు)
చెన్నై — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,20,110
ముంబై — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
ఢిల్లీ — 24 క్యారెట్లు ₹1,55,510 - 22 క్యారెట్లు ₹1,42,560 - 18 క్యారెట్లు ₹1,16,670
కోల్‌కతా — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
బెంగళూరు — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
కేరళ — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
పుణె — 24 క్యారెట్లు ₹1,55,360 - 22 క్యారెట్లు ₹1,42,410 - 18 క్యారెట్లు ₹1,16,520
వెండి ధరలు (కిలో):
హైదరాబాద్ — ₹2,50,100
వరంగల్ — ₹2,50,100
నిజామాబాద్ — ₹2,50,100
ఖమ్మం — ₹2,50,100
విజయవాడ — ₹2,50,100
విశాఖపట్నం — ₹2,50,100
అమరావతి — ₹2,50,100
కాకినాడ — ₹2,50,100
తిరుపతి — ₹2,50,100
చెన్నై — ₹2,50,100
ముంబై — ₹2,50,100
ఢిల్లీ — ₹2,50,100
కోల్‌కతా — ₹2,50,100
బెంగళూరు — ₹2,50,100
కేరళ — ₹2,50,100
పుణె — ₹2,50,100
గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవడం మంచిది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!