Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పసిడి ధరలకు బ్రేక్...ఈరోజు ఎంత తగ్గిందంటే?

09:43 AM, 23 జూన్, 2026
పసిడి ధరలకు బ్రేక్...ఈరోజు ఎంత తగ్గిందంటే?

అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతున్నాయి. ఒక రోజు ఉన్న ధర మరుసటి రోజు ఉండకపోవడంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మరింత దిగివచ్చాయి. ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,520గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,310గా నమోదైంది.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,670గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,460గా నమోదైంది. అక్కడ కిలో వెండి ధర రూ.2,49,900గా ఉంది.

ప్రధాన నగరాల్లో చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,360గా, 22 క్యారెట్ల ధర రూ.1,35,990గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ కదలికలు, భౌగోళిక పరిస్థితులు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: బంగారం కొనుగోలు చేసే ముందు ఈరోజు ధరలను తప్పనిసరిగా పరిశీలించండి. మార్కెట్ మార్పులను గమనించి సరైన సమయంలో కొనుగోలు చేయండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగులపై వేట కొనసాగుతోంది.. ఒరాకిల్‌లో మరో భారీ కోత

ఉద్యోగులపై వేట కొనసాగుతోంది.. ఒరాకిల్‌లో మరో భారీ కోత

రూపాయికి భారీ షాక్...డాలర్ దూకుడు

రూపాయికి భారీ షాక్...డాలర్ దూకుడు

భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్‌బీఐ హెచ్చరిక

భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్‌బీఐ హెచ్చరిక

స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్య దిశగా బ్లూ క్లౌడ్

స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్య దిశగా బ్లూ క్లౌడ్

చమురు ధరలు తగ్గడంతో ఓఎంసీల లాభాలకు ఊతం

చమురు ధరలు తగ్గడంతో ఓఎంసీల లాభాలకు ఊతం

ఏఐతో భారత ఐటీ రంగంలో భారీ మార్పులు

ఏఐతో భారత ఐటీ రంగంలో భారీ మార్పులు

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలుబులియన్ మార్కెట్నేటి బంగారం ధరవిలువైన లోహాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు!

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు
జనరల్

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ
జనరల్

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

విజయ్ బర్త్‌డే వేళ త్రిష మౌనం.. కారణమేంటి?
సినిమాలు

విజయ్ బర్త్‌డే వేళ త్రిష మౌనం.. కారణమేంటి?

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు
జనరల్

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం
జనరల్

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

నేను ఎప్పుడూ ఇలాగే ఉండను : అనన్య పాండే
సినిమాలు

నేను ఎప్పుడూ ఇలాగే ఉండను : అనన్య పాండే

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ

గోల్స్ రికార్డు కోసం మెస్సి-ఎంబాపె పోటీ
క్రీడలు

గోల్స్ రికార్డు కోసం మెస్సి-ఎంబాపె పోటీ

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి
జనరల్

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి

అహ్మదాబాద్‌కు కామన్వెల్త్ క్రీడల కొత్త ప్లాన్
క్రీడలు

అహ్మదాబాద్‌కు కామన్వెల్త్ క్రీడల కొత్త ప్లాన్

కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా రింకూ సింగ్? భారీ అప్‌డేట్!
క్రీడలు

కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా రింకూ సింగ్? భారీ అప్‌డేట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!