2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

Writer: Nithish 10:25 AM, 2 సెప్టెంబర్, 2026
పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా గరిష్ఠ స్థాయిల్లో కొనసాగిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. బుధవారం ఉదయం ట్రెండింగ్ ధరల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020కు చేరింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ.6,220 మేర తగ్గడం గమనార్హం.

ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,900 తగ్గి రూ.1,39,350 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు, దేశీయ డిమాండ్‌లో ఒడిదుడుకుల ప్రభావంతోనే ధరల్లో ఈ భారీ తగ్గుదల నమోదైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నగరం, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని, పేర్కొన్న ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుందని బులియన్ నిపుణులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

ట్యాగ్లు
బంగారం ధరలుబంగారం రేట్లుహైదరాబాద్ బులియన్ మార్కెట్పసిడి ధరలు24 క్యారెట్ల బంగారం22 క్యారెట్ల బంగారంబంగారం మార్కెట్బులియన్ మార్కెట్బంగారం కొనుగోలుఆర్థిక వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి
సినిమాలు

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

పవన్ కళ్యాణ్‌ 55 ఏళ్లు.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో విజన్‌
సినిమాలు

పవన్ కళ్యాణ్‌ 55 ఏళ్లు.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో విజన్‌

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’
సినిమాలు

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట
బిజినెస్

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..
జనరల్

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం
జనరల్

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...
జనరల్

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...
జనరల్

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!