2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

Writer: Pooja 06:34 AM, 2 సెప్టెంబర్, 2026
దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

ఈ నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 14.8 శాతం పెరిగి రూ.1,99,853 కోట్లకు చేరాయి. దేశీయ కార్యకలాపాలు, దిగుమతులు పెరగడం వసూళ్ల వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, దేశీయ కార్యకలాపాలపై జీఎస్‌టీ ఆదాయం 9.3 శాతం పెరిగి రూ.1.37 లక్షల కోట్లకు చేరగా, దిగుమతులపై పన్ను ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.62,604 కోట్లుగా నమోదైంది. మొత్తం వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.38,413 కోట్లు, స్టేట్‌ జీఎస్‌టీ రూ.46,316 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఈ నెలలో జీఎస్‌టీ రిఫండ్లు 68 శాతం పెరిగి రూ.31,795 కోట్లకు చేరడంతో, నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.68 లక్షల కోట్లుగా నమోదైంది. తెలంగాణలోనూ జీఎస్‌టీ రాబడి గణనీయంగా పెరిగింది. ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్‌ అనంతరం రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 17 శాతం వృద్ధితో రూ.4,550 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో తెలంగాణ జీఎస్‌టీ రాబడి రూ.3,875 కోట్లుగా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

లేక్‌ ఒంటారియో పేరుపై ట్రంప్‌ కొత్త డిమాండ్‌

లేక్‌ ఒంటారియో పేరుపై ట్రంప్‌ కొత్త డిమాండ్‌

బంగారం ధరలు మరింత పతనం

బంగారం ధరలు మరింత పతనం

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం

ట్యాగ్లు
జీఎస్‌టీ వసూళ్లుజీఎస్‌టీ ఆదాయంభారత ఆర్థిక వ్యవస్థపన్ను ఆదాయంతెలంగాణ జీఎస్‌టీఆర్థిక వృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ
బిజినెస్

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు
బిజినెస్

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్
బిజినెస్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
జనరల్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం
జనరల్

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల
క్రీడలు

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా
క్రీడలు

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం
జనరల్

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ
జనరల్

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?
జనరల్

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...
జనరల్

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!