22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

Writer: Nithish 08:12 AM, 22 జులై, 2026
ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

అమెరికాలోకి దిగుమతి అయ్యే జనరిక్‌ ఔషధాలపై కొత్త టారిఫ్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ట్రూత్‌ సోషల్‌ వేదికగా చేసిన పోస్టులో, ఆగస్టు 1 నుంచి వచ్చే రెండేళ్ల పాటు జనరిక్‌ మందులపై సున్నా శాతం టారిఫ్‌ కొనసాగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఏడాది పాటు 100 శాతం, అనంతరం 200 శాతం టారిఫ్‌లు అమలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. అమెరికాలోనే జనరిక్‌ ఔషధాల తయారీని పెంచడం, విదేశీ కంపెనీలు అక్కడ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఈ విధానం అమల్లోకి వస్తే అమెరికాకు భారీగా జనరిక్‌ ఔషధాలను ఎగుమతి చేసే భారత ఫార్మా కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. 2025లో భారత్‌ నుంచి అమెరికాకు సుమారు 9.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయి. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, ఇతర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే జనరిక్‌ మందుల సరఫరాలో భారత కంపెనీల పాత్ర కీలకంగా ఉంది. భారీ టారిఫ్‌లను నివారించేందుకు కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం

పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం

ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం

ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం

ఫోక్స్‌వ్యాగన్‌–జేఎస్‌డబ్ల్యూ డీల్‌ చర్చలు

ఫోక్స్‌వ్యాగన్‌–జేఎస్‌డబ్ల్యూ డీల్‌ చర్చలు

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

ట్యాగ్లు
ట్రంప్ నిర్ణయంజనరిక్ ఔషధాలుభారత ఫార్మా రంగంఅమెరికా టారిఫ్‌లుఔషధ ఎగుమతులుఫార్మా కంపెనీలుభారత్ అమెరికా వాణిజ్యంఔషధ పరిశ్రమట్రేడ్ పాలసీఅంతర్జాతీయ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
నిమిషాల్లో లోన్...ఏఐ మ్యాజిక్

నిమిషాల్లో లోన్...ఏఐ మ్యాజిక్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జుట్టు, ఆరోగ్యానికి భృంగరాజ్ మేలు: నిపుణులు
ఆరోగ్యం

జుట్టు, ఆరోగ్యానికి భృంగరాజ్ మేలు: నిపుణులు

జాగ్రత్తలతో కొబ్బరినీళ్లు మేలు: వైద్యులు
ఆరోగ్యం

జాగ్రత్తలతో కొబ్బరినీళ్లు మేలు: వైద్యులు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?
సినిమాలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?
సినిమాలు

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?
సినిమాలు

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!
సినిమాలు

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?
సినిమాలు

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం
రాజకీయాలు

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌
బిజినెస్

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ
జనరల్

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు
జనరల్

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!