7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా

Writer: Pooja 06:21 AM, 7 సెప్టెంబర్, 2026
ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా

దేశీయ ప్రాథమిక మార్కెట్‌లో ఐపీఓల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఐపీఓలకు రాగా, ఈ వారంలో మరో 11 కంపెనీలు తమ ఇష్యూలతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ కంపెనీలు మొత్తం రూ.7,055 కోట్లు సమీకరించనున్నాయి. ఈ నెల 7 నుంచి 15వ తేదీ మధ్య ఐపీఓలు మార్కెట్లో ఉండనున్నాయి. చాలా ఇష్యూల సబ్‌స్క్రిప్షన్‌ మంగళ, బుధవారాల్లో ప్రారంభం కానుంది. రియల్‌ ఎస్టేట్‌, ఇంజనీరింగ్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, పేమెంట్స్‌, ఐడెంటిటీ సొల్యూషన్స్‌, స్పెషాలిటీ కెమికల్స్‌, ఆన్‌లైన్‌ రెంటల్‌ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో ఉన్నాయి.

కొత్త ఐపీఓలతో ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఇష్యూల సంఖ్య 75కు చేరనుంది. ఈ నెల 7 నుంచి 10వ తేదీ మధ్య ప్రణవ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, కనోహర్‌ ఎలక్ట్రికల్స్‌, ప్రసోల్‌ కెమికల్స్‌, గ్లాస్‌వాల్‌ సిస్టమ్స్‌ (ఇండియా), రెంటోమోజో, మణిపాల్‌ పేమెంట్‌, ఆర్సిల్‌, ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌, కరమ్‌తారా ఇంజనీరింగ్‌, వీగాలాండ్‌ డెవలపర్స్‌ ఐపీఓలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టులో 23 ఐపీఓలు మార్కెట్లోకి వచ్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు

ట్యాగ్లు
ఐపీఓఐపీఓ మార్కెట్స్టాక్ మార్కెట్ప్రాథమిక మార్కెట్పెట్టుబడిదారులుదేశీయ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక
క్రీడలు

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం
క్రీడలు

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం

20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌కు భారత్‌
క్రీడలు

20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌కు భారత్‌

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు
రాజకీయాలు

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత
జనరల్

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు
జనరల్

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి
జనరల్

పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ
బిజినెస్

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ
బిజినెస్

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌
బిజినెస్

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా
బిజినెస్

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా

హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్
జనరల్

హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!