17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతర్జాతీయ మార్కెట్‌లో జోయాలుక్కాస్‌ మరో ముందడుగు

Writer: Pooja 05:58 AM, 17 అక్టోబర్, 2026
అంతర్జాతీయ మార్కెట్‌లో జోయాలుక్కాస్‌ మరో ముందడుగు

ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌ దుబాయ్‌ గోల్డ్‌ డిస్ట్రిక్ట్‌లో ‘జువెల్‌ ఆఫ్‌ జాయ్‌’ పేరుతో భారీ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెల 18న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి థానీ బిన్‌ అహ్మద్‌ అల్‌ జైదీ ఈ షోరూమ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ షోరూమ్‌ పశ్చిమాసియాలోనే అతిపెద్దదని సంస్థ వెల్లడించింది.

గత నాలుగు దశాబ్దాలుగా యూఏఈలో కార్యకలాపాలు సాగిస్తున్న జోయాలుక్కాస్‌.. ఈ కొత్త షోరూమ్‌తో మరో కీలక ముందడుగు వేస్తోందని గ్రూప్‌ చైర్మన్‌ జాయ్‌ అలుక్కాస్‌ తెలిపారు. ఇది అంతర్జాతీయంగా సంస్థ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. వినియోగదారులకు ప్రత్యేకమైన షాపింగ్‌ అనుభవాన్ని అందించేందుకు ప్రీమియం వీఐపీ లాంజ్‌తో పాటు ఆధునిక సౌకర్యాలతో షోరూమ్‌ను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

ట్యాగ్లు
జోయాలుక్కాస్జువెల్ ఆఫ్ జాయ్దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ఆభరణాల షోరూమ్యూఏఈ వ్యాపారంజాయ్ అలుక్కాస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌
రాజకీయాలు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ
జనరల్

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌
బిజినెస్

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!
జనరల్

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
జనరల్

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ
జనరల్

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ
జనరల్

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

అంతర్జాతీయ మార్కెట్‌లో జోయాలుక్కాస్‌ మరో ముందడుగు
బిజినెస్

అంతర్జాతీయ మార్కెట్‌లో జోయాలుక్కాస్‌ మరో ముందడుగు

భారీ వర్షం ఎఫెక్ట్...చెన్నైకి మళ్లిన తిరుపతి విమానం
జనరల్

భారీ వర్షం ఎఫెక్ట్...చెన్నైకి మళ్లిన తిరుపతి విమానం

ఆర్డీఎస్‌కు చేరని నీరు..ఆందోళనలో తెలంగాణ రైతులు
జనరల్

ఆర్డీఎస్‌కు చేరని నీరు..ఆందోళనలో తెలంగాణ రైతులు

మాస్ సినిమాల మధ్య ఫీల్‌గుడ్ కథతో వస్తున్న దుల్కర్
సినిమాలు

మాస్ సినిమాల మధ్య ఫీల్‌గుడ్ కథతో వస్తున్న దుల్కర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!