Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎస్‌బీఐ కార్డ్ ప్రయోజనాల్లో కీలక మార్పులు

02:41 PM, 3 జూన్, 2026
ఎస్‌బీఐ కార్డ్ ప్రయోజనాల్లో కీలక మార్పులు

ఎస్‌బీఐ కార్డ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్ జారీ చేసింది. ఫోన్‌పేతో కలిసి అందిస్తున్న కో బ్రాండెడ్ కార్డుల రివార్డు పాయింట్ల ప్రోగ్రామ్‌లో మార్పులు చేసింది. ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ బ్లాక్ కార్డులకు కొత్త పరిమితులు విధించింది. వచ్చే నెల 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.

ఫోన్‌పే ఎస్‌బీఐ పర్పుల్ కార్డులో ఫోన్‌పే మరియు ఆన్‌లైన్ లావాదేవీలపై గరిష్ఠ రివార్డు పాయింట్లు తగ్గించబడ్డాయి. ఇన్సూరెన్స్ బిల్లులపై నెలకు 250 పాయింట్లు, ఇతర లావాదేవీలపై 750 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. ఆన్‌లైన్ రివార్డులు కూడా 1000 నుంచి 750కి తగ్గించారు. ఇక సెలెక్ట్ బ్లాక్ కార్డులో ఇన్సూరెన్స్ చెల్లింపులకు 500 పాయింట్లు, మిగిలిన వాటికి 1500 పాయింట్లు పరిమితి పెట్టారు. ఆన్‌లైన్ రివార్డులు 2000 నుంచి 1000కి తగ్గించారు. టోల్, గిఫ్టులు, బంగారం కొనుగోలు, ఎడ్యుకేషన్ చెల్లింపులు, ఇతర ప్లాట్‌ఫారమ్‌లపై చేసే యుటిలిటీ లేదా ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఇక రివార్డు పాయింట్లు ఉండవు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన

దేశంలో రెండో స్థానానికి హైదరాబాద్ ఎదుగుదల

దేశంలో రెండో స్థానానికి హైదరాబాద్ ఎదుగుదల

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ

వేగవంతమైన ఏఐ యాప్‌గా చాట్‌జీపీటీ రికార్డు

వేగవంతమైన ఏఐ యాప్‌గా చాట్‌జీపీటీ రికార్డు

మారుతి కొత్త ప్రయోగం...ఆటో రంగంలో సంచలనం!

మారుతి కొత్త ప్రయోగం...ఆటో రంగంలో సంచలనం!

ట్యాగ్లు
ఎస్‌బీఐ కార్డ్ఫోన్‌పేక్రెడిట్ కార్డు వార్తలురివార్డు పాయింట్లుబ్యాంకింగ్ అప్‌డేట్స్ఫైనాన్స్ న్యూస్డిజిటల్ పేమెంట్స్భారత ఫైనాన్స్కార్డు మార్పులుజూలై అప్‌డేట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండు ముక్కలైన దీదీ టీఎంసీ పార్టీ
రాజకీయాలు

రెండు ముక్కలైన దీదీ టీఎంసీ పార్టీ

డీఎస్సీ బాధితుల కోసం లీగల్ ప్యానెల్: జగన్
రాజకీయాలు

డీఎస్సీ బాధితుల కోసం లీగల్ ప్యానెల్: జగన్

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన
బిజినెస్

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన

యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…
సినిమాలు

యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…

పెన్షన్ చెల్లింపుల్లో కీలక మార్పు…
జనరల్

పెన్షన్ చెల్లింపుల్లో కీలక మార్పు…

ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా చర్యలు… ప్రయాణికుడి ఎంట్రీ రద్దు
జనరల్

ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా చర్యలు… ప్రయాణికుడి ఎంట్రీ రద్దు

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..
సినిమాలు

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..

జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..
గాసిప్స్

జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..
గాసిప్స్

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి
జనరల్

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీ

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా
జనరల్

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!