Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Writer: Pooja 03:53 PM, 13 జులై, 2026
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి కోలుకుని లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 47.01 పాయింట్లు (0.061%) పెరిగి 77,616.40 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4.10 పాయింట్లు (0.017%) లాభపడి 24,211.00 వద్ద ముగిసింది.

ట్రేడింగ్‌లో తైన్‌వాలా కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్ (ఇండియా) లిమిటెడ్, బీఎఫ్ యూటిలిటీస్, బోరోసిల్, జీఎన్ఎ యాక్సిల్స్, సంగమ్ (ఇండియా) కంపెనీలు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు శ్రద్ధా రియల్టీ, యూనికెమ్ లాబొరేటరీస్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్, ఎస్జీ మార్ట్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..నేడు గోల్డ్ రేట్స్ షాక్

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..నేడు గోల్డ్ రేట్స్ షాక్

ఐఫోన్ 17కు ఊహించని డిమాండ్

ఐఫోన్ 17కు ఊహించని డిమాండ్

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీషేర్ మార్కెట్బీఎస్‌ఈఎన్‌ఎస్‌ఈ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు
సినిమాలు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల
సినిమాలు

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..
జనరల్

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్
జనరల్

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!