7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌

Writer: Nithish 03:52 PM, 7 సెప్టెంబర్, 2026
మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వినియోగదారులకు మరోసారి ధరల షాక్‌ ఇచ్చింది. ఎంపిక చేసిన కొన్ని కార్ల మోడళ్ల ధరలను రూ.20 వేల వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. సవరించిన ధరలు సెప్టెంబర్‌ నుంచే అమల్లోకి వస్తాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే తర్వాత మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

గత కొన్ని నెలలుగా వ్యయాలను నియంత్రిస్తూ కార్ల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, ద్రవ్యోల్బణం, ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ పేర్కొంది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్ఠంగా రూ.20 వేల వరకు పెంపు ఉంటుందని తెలిపింది. వినియోగదారులపై భారం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రస్తుతం మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెస్సో వంటి ఎంట్రీ లెవల్‌ కార్ల నుంచి ఇన్విక్టో వంటి ప్రీమియం యుటిలిటీ వాహనాల వరకు పలు మోడళ్లను విక్రయిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్ల మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్

కార్ల మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌

ట్యాగ్లు
మారుతీ సుజుకీకార్ల ధరల పెంపుమారుతీ కార్లువాహన ధరలుఆటోమొబైల్ వార్తలుకార్ల ధరలుముడిసరుకుల ధరలుద్రవ్యోల్బణంమారుతీ సుజుకీ ధరల పెంపుకార్ల మార్కెట్
AdvertisementAdvertisement
ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్
క్రీడలు

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం
జనరల్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా?  - కొండా సురేఖ
రాజకీయాలు

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా? - కొండా సురేఖ

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం
జనరల్

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌
సినిమాలు

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?
షోస్

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...
షోస్

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త పార్టీ అవసరం - విజయసాయిరెడ్డి
రాజకీయాలు

ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త పార్టీ అవసరం - విజయసాయిరెడ్డి

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌
బిజినెస్

మారుతీ కార్ల ధరలకు మళ్లీ షాక్‌

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..
షోస్

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?
క్రీడలు

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?

బీఆర్ఎస్ నేత తాతా మధు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్
రాజకీయాలు

బీఆర్ఎస్ నేత తాతా మధు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!