22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం

Writer: Nithish 06:26 AM, 22 జులై, 2026
ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సి. విజయకుమార్‌ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18.13 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.175 కోట్లు) పారితోషికం అందుకున్నారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 66.9 శాతం అధికం. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న విజయకుమార్‌కు హెచ్‌సీఎల్‌ అమెరికా ఇంక్‌ ద్వారా వేతనం చెల్లిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు (ఎల్‌టీఐ), రెస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్స్‌ (ఆర్‌ఎస్‌యూ) కారణంగా ఆయన పారితోషికం భారీగా పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది.

విజయకుమార్‌ మొత్తం పారితోషికంలో ఎల్‌టీఐ కింద 3.94 మిలియన్‌ డాలర్లు, ఆర్‌ఎస్‌యూల ద్వారా 9.40 మిలియన్‌ డాలర్లు లభించాయి. మూలవేతనం 2.48 మిలియన్‌ డాలర్లు, పనితీరు ఆధారిత బోనస్‌ 2 మిలియన్‌ డాలర్లు, ఇతర ప్రయోజనాలు 3.1 లక్షల డాలర్లుగా ఉన్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో సీఈఓలతో పోలిస్తే విజయకుమార్‌ పారితోషికం అత్యధికంగా నిలిచింది. హెచ్‌సీఎల్‌ ఉద్యోగుల మధ్యస్థ వేతనంతో పోలిస్తే ఆయన వేతనం 291.90 రెట్లు అధికంగా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం

పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం

ఫోక్స్‌వ్యాగన్‌–జేఎస్‌డబ్ల్యూ డీల్‌ చర్చలు

ఫోక్స్‌వ్యాగన్‌–జేఎస్‌డబ్ల్యూ డీల్‌ చర్చలు

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

నిమిషాల్లో లోన్...ఏఐ మ్యాజిక్

నిమిషాల్లో లోన్...ఏఐ మ్యాజిక్

కొత్త వేతనాల కోడ్‌తో ఉద్యోగులకు జీత భద్రత

కొత్త వేతనాల కోడ్‌తో ఉద్యోగులకు జీత భద్రత

ట్యాగ్లు
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సి. విజయకుమార్‌ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18.13 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.175 కోట్లు) పారితోషికం అందుకున్నారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 66.9 శాతం అధికం. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న విజయకుమార్‌కు హెచ్‌సీఎల్‌ అమెరికా ఇంక్‌ ద్వారా వేతనం చెల్లిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు (ఎల్‌టీఐ)రెస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్స్‌ (ఆర్‌ఎస్‌యూ) కారణంగా ఆయన పారితోషికం భారీగా పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది. విజయకుమార్‌ మొత్తం పారితోషికంలో ఎల్‌టీఐ కింద 3.94 మిలియన్‌ డాలర్లుఆర్‌ఎస్‌యూల ద్వారా 9.40 మిలియన్‌ డాలర్లు లభించాయి. మూలవేతనం 2.48 మిలియన్‌ డాలర్లుపనితీరు ఆధారిత బోనస్‌ 2 మిలియన్‌ డాలర్లుఇతర ప్రయోజనాలు 3.1 లక్షల డాలర్లుగా ఉన్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌ఇన్ఫోసిస్‌విప్రో సీఈఓలతో పోలిస్తే విజయకుమార్‌ పారితోషికం అత్యధికంగా నిలిచింది. హెచ్‌సీఎల్‌ ఉద్యోగుల మధ్యస్థ వేతనంతో పోలిస్తే ఆయన వేతనం 291.90 రెట్లు అధికంగా ఉంది.
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
జనరల్

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌.. ఏఐ డ్యాష్‌కామ్‌ సిద్ధం
టెక్నాలజీ

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌.. ఏఐ డ్యాష్‌కామ్‌ సిద్ధం

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌
జనరల్

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం
జనరల్

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం

గిరిజన అభివృద్ధే ఒడిశా ప్రగతికి కీలకం - గవర్నర్‌
జనరల్

గిరిజన అభివృద్ధే ఒడిశా ప్రగతికి కీలకం - గవర్నర్‌

‘మన ఇల్లు-మన లోకేశ్‌’లో పట్టాల పంపిణీ
రాజకీయాలు

‘మన ఇల్లు-మన లోకేశ్‌’లో పట్టాల పంపిణీ

నీట్ లీకేజీపై మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

నీట్ లీకేజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

జంతర్‌ మంతర్‌లో మళ్లీ నిరసనలు
జనరల్

జంతర్‌ మంతర్‌లో మళ్లీ నిరసనలు

పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం
బిజినెస్

పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం

ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం
బిజినెస్

ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం

ఫోక్స్‌వ్యాగన్‌–జేఎస్‌డబ్ల్యూ డీల్‌ చర్చలు
బిజినెస్

ఫోక్స్‌వ్యాగన్‌–జేఎస్‌డబ్ల్యూ డీల్‌ చర్చలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!