16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Writer: Shivani K 03:00 PM, 16 అక్టోబర్, 2026
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఒప్పందం ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య పరిస్థితులు, ద్వైపాక్షిక ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్చలను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆమె వెల్లడించారు. బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో మాట్లాడిన సీతారామన్.. అమెరికాతో చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు.

వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తొలి దశ ఖరారైందని, ప్రస్తుతం దానికి చట్టపరమైన ముసాయిదా రూపొందిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తనకు తెలిపారని సీతారామన్ వివరించారు. త్వరలోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని ఆమె అన్నారు. కొవిడ్ తర్వాతి నాలుగైదేళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొంటూ, సమ్మిళిత వృద్ధి విధానాలు, నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు, ఆర్థిక క్రమశిక్షణ ఈ పురోగతికి ప్రధాన కారణాలని వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం

ట్యాగ్లు
భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంనిర్మలా సీతారామన్పీయూష్ గోయల్భారత ఆర్థిక వ్యవస్థఅమెరికాతో వాణిజ్య చర్చలుకేంద్ర ఆర్థిక శాఖఅంతర్జాతీయ ద్రవ్య నిధిప్రపంచ బ్యాంకుభారత ఆర్థిక వృద్ధిప్రపంచ వాణిజ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి
జనరల్

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...
రాజకీయాలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి
సినిమాలు

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!
జనరల్

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
జనరల్

రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

అత్యాచార దోషులకు సన్మానాలపై బీజేపీని విమర్శించిన రాఖీ త్రిపాఠి
జనరల్

అత్యాచార దోషులకు సన్మానాలపై బీజేపీని విమర్శించిన రాఖీ త్రిపాఠి

FIITJEEపై ఈడీ మనీలాండరింగ్ కేసు...
జనరల్

FIITJEEపై ఈడీ మనీలాండరింగ్ కేసు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!