22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం

Writer: Nithish 06:29 AM, 22 జులై, 2026
పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం

జూన్‌ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌.. బోనస్‌ ఈక్విటీ షేర్ల జారీ ప్రతిపాదనను ప్రస్తుతానికి నిలిపివేసింది. వాటాదారులకు దీర్ఘకాలిక విలువను సృష్టించేందుకు వృద్ధి, లాభదాయకతపై మరింత దృష్టి పెట్టాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో పేటీఎం నికర లాభం రూ.220 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.123 కోట్లతో పోలిస్తే 79 శాతం వృద్ధి సాధించింది.

ఈ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 28 శాతం పెరిగి రూ.2,448 కోట్లకు చేరగా, ఎబిటా 182 శాతం వృద్ధితో రూ.203 కోట్లుగా నమోదైంది. స్థూల వాణిజ్య విలువ (జీఎంవీ) 31 శాతం పెరిగి రూ.7.1 లక్షల కోట్లకు చేరింది. నికర చెల్లింపుల ఆదాయం రూ.601 కోట్లు, ఆర్థిక సేవల విభాగ ఆదాయం రూ.814 కోట్లుగా నమోదయ్యాయి. పేటీఎం మనీలో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంస్థ యోచిస్తుండగా, రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళిక రూపొందిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం

ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం

ఫోక్స్‌వ్యాగన్‌–జేఎస్‌డబ్ల్యూ డీల్‌ చర్చలు

ఫోక్స్‌వ్యాగన్‌–జేఎస్‌డబ్ల్యూ డీల్‌ చర్చలు

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

నిమిషాల్లో లోన్...ఏఐ మ్యాజిక్

నిమిషాల్లో లోన్...ఏఐ మ్యాజిక్

కొత్త వేతనాల కోడ్‌తో ఉద్యోగులకు జీత భద్రత

కొత్త వేతనాల కోడ్‌తో ఉద్యోగులకు జీత భద్రత

ట్యాగ్లు
పేటీఎంవన్97 కమ్యూనికేషన్స్బోనస్ షేర్లుడిజిటల్ పేమెంట్స్బిజినెస్ న్యూస్ఆర్థిక ఫలితాలుఫిన్‌టెక్పేటీఎం మనీస్టాక్ మార్కెట్పెట్టుబడులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
జనరల్

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌.. ఏఐ డ్యాష్‌కామ్‌ సిద్ధం
టెక్నాలజీ

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌.. ఏఐ డ్యాష్‌కామ్‌ సిద్ధం

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌
జనరల్

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం
జనరల్

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం

గిరిజన అభివృద్ధే ఒడిశా ప్రగతికి కీలకం - గవర్నర్‌
జనరల్

గిరిజన అభివృద్ధే ఒడిశా ప్రగతికి కీలకం - గవర్నర్‌

‘మన ఇల్లు-మన లోకేశ్‌’లో పట్టాల పంపిణీ
రాజకీయాలు

‘మన ఇల్లు-మన లోకేశ్‌’లో పట్టాల పంపిణీ

నీట్ లీకేజీపై మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

నీట్ లీకేజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

జంతర్‌ మంతర్‌లో మళ్లీ నిరసనలు
జనరల్

జంతర్‌ మంతర్‌లో మళ్లీ నిరసనలు

పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం
బిజినెస్

పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం

ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం
బిజినెస్

ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం

ఫోక్స్‌వ్యాగన్‌–జేఎస్‌డబ్ల్యూ డీల్‌ చర్చలు
బిజినెస్

ఫోక్స్‌వ్యాగన్‌–జేఎస్‌డబ్ల్యూ డీల్‌ చర్చలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!