Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

06:34 AM, 25 మే, 2026
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజా ధరలను ప్రకటిస్తూ పెట్రోలుపై లీటరుకు రెండు రూపాయల ఎనభై నాలుగు పైసలు, డీజిల్పై రెండు రూపాయల ఎనభై ఆరు పైసలు పెంచుతున్నట్లు వెల్లడించాయి. పెంచిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి.

ఇటీవల కాలంలో ఇంధన ధరలు వరుసగా పెరగడం ఇది నాలుగోసారి కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు రవాణా ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ

ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ విడుదల చేసిన మారుతి

ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ విడుదల చేసిన మారుతి

యూరప్‌లో ‘ప్రోటియస్’ రోబోను ప్రవేశపెట్టిన అమెజాన్

యూరప్‌లో ‘ప్రోటియస్’ రోబోను ప్రవేశపెట్టిన అమెజాన్

ట్రిలియనీర్ దిశగా ఎలాన్ మస్క్

ట్రిలియనీర్ దిశగా ఎలాన్ మస్క్

భవిష్యత్ భద్రత కోసం పొదుపుల బాటలో భారతీయులు

భవిష్యత్ భద్రత కోసం పొదుపుల బాటలో భారతీయులు

మనీలాండరింగ్ ఆరోపణలను ఖండించిన లలిత్ మోడీ

మనీలాండరింగ్ ఆరోపణలను ఖండించిన లలిత్ మోడీ

ట్యాగ్లు
పెట్రోల్‌ ధరలుడీజిల్‌ ధరలుఇంధన భారంధరల పెరుగుదలసామాన్య ప్రజలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మార్పు కోసం బీజేపీలో చేరా.. కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభిస్తున్నా: అన్నామలై
రాజకీయాలు

మార్పు కోసం బీజేపీలో చేరా.. కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభిస్తున్నా: అన్నామలై

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు
జనరల్

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం
జనరల్

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు
రాజకీయాలు

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ
బిజినెస్

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు
జనరల్

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..
సినిమాలు

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్
సినిమాలు

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా
గాసిప్స్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!