26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

Writer: Pooja 11:30 AM, 26 ఆగస్టు, 2026
సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

ఏరోస్పేస్‌, రక్షణ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల విలువైన భారీ దీర్ఘకాలిక ఆర్డర్‌ లభించింది. ఈ కాంట్రాక్ట్‌ కింద రోల్స్‌ రాయిస్‌ తయారు చేసే విమాన ఇంజిన్లలో ఉపయోగించే కీలక విడిభాగాలను సిగ్మా సరఫరా చేయనుంది.

ఇటీవల టేకోవర్‌ చేసిన బ్రిటన్‌కు చెందిన అనుబంధ సంస్థ బ్రామ్‌ఫోర్డ్‌ ప్రెసిషన్‌ సొల్యూషన్స్‌ ద్వారా ఈ దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌ లభించినట్లు కంపెనీ వెల్లడించింది. బ్రిటన్‌లోని అనుబంధ సంస్థతో పాటు భారత్‌లోని సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ యూనిట్లలోనూ విడిభాగాలను తయారు చేసి సరఫరా చేయనున్నట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌ఐవీ మందులపై డాక్టర్‌ రెడ్డీస్‌ కీలక అడుగు

హెచ్‌ఐవీ మందులపై డాక్టర్‌ రెడ్డీస్‌ కీలక అడుగు

రాఖీ పండగతో మార్కెట్‌లో సందడి

రాఖీ పండగతో మార్కెట్‌లో సందడి

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

ట్యాగ్లు
సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్రోల్స్ రాయిస్ఏరోస్పేస్ రంగంరక్షణ రంగంవిమాన ఇంజిన్లుభారత్ తయారీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు
టెక్నాలజీ

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు
జనరల్

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌
బిజినెస్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌
సినిమాలు

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్
జనరల్

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
జనరల్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
జనరల్

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి
క్రీడలు

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్
క్రీడలు

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!