
ఆరోగ్యం

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ అమెరికాలో భారీ ఐపీఓకు సిద్ధమవుతోంది. కంపెనీ విలువను 1.75 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేస్తూ, ఈ ఇష్యూ ద్వారా 75 బిలియన్ డాలర్లు సమీకరించనుంది. ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవనుంది. సౌదీ ఆరామ్కో 2019లో చేసిన రికార్డును స్పేస్ఎక్స్ అధిగమించనుంది.
భారతీయ మదుపర్లు నేరుగా ఐపీఓలో పాల్గొనలేరు కానీ లిస్టింగ్ తర్వాత సెకండరీ మార్కెట్ల ద్వారా షేర్లు కొనుగోలు చేయవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద సంవత్సరానికి 2,50,000 డాలర్ల వరకు విదేశీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. షేరు ధర సుమారు 135 డాలర్లుగా నిర్ణయించబడింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!