14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

Writer: Nithish 05:22 PM, 29 ఆగస్టు, 2026
చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో చక్కెరకు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచే ప్రయత్నాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చక్కెర నిల్వలపై పరిమితులు విధించడంతో పాటు, సుంకం లేకుండా 10 లక్షల టన్నుల ముడిచక్కెర దిగుమతికి అనుమతించింది. దీంతో మిల్లుల నుంచి విక్రయించే చక్కెర ధరలు 20 శాతం వరకు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. రిటైల్‌ ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొంది. సరఫరా సజావుగా కొనసాగేందుకు సెప్టెంబర్‌ నుంచి మిల్లులకు ప్రతి 15 రోజులకు ఒకసారి విక్రయ కోటా కేటాయించనున్నారు.

చక్కెర మిల్లుల నిల్వలను తనిఖీ చేయగా, కొన్ని మిల్లులు నివేదికల్లో పేర్కొన్న దానికంటే అధిక నిల్వలు కలిగి ఉన్నట్లు, మరికొన్ని కేటాయించిన కోటా మేరకు విక్రయాలు చేయలేదని ప్రభుత్వం గుర్తించింది. కొత్త విధానంలో మిల్లులు కేటాయించిన కోటాలో కనీసం 40 శాతాన్ని మొదటి వారంలో, మిగిలిన మొత్తాన్ని తదుపరి వారంలో విక్రయించాలి. విక్రయించిన ఏడు రోజుల్లోపు నిల్వలను పంపించాలని ఆదేశించారు. అక్టోబర్‌ 15 నుంచి 2026–27 చక్కెర మార్కెటింగ్‌ సంవత్సరం చెరకు క్రషింగ్‌ ప్రారంభం కానుండగా, మొదటి నెలలో 10 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అవుతుందని అంచనా. పండగల కోసం ప్రజలు అవసరానికి మించి చక్కెర నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?

టాటా సన్స్‌ పాలనపై ప్రభావం చూపనున్న ట్రస్టుల వివాదం?

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: టాటా సన్స్‌ ఛైర్మన్‌

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు: టాటా సన్స్‌ ఛైర్మన్‌

పండగ వేళ మరింత దిగొచ్చిన బంగారం ధరలు

పండగ వేళ మరింత దిగొచ్చిన బంగారం ధరలు

పదవీ విరమణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు...ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు

పదవీ విరమణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు...ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు

ట్యాగ్లు
చక్కెర ధరలుకేంద్ర ప్రభుత్వంచక్కెర నిల్వలుముడిచక్కెర దిగుమతులుచక్కెర మిల్లులువిక్రయ కోటాచక్కెర సరఫరాపంచదార ధరలుఆహార మంత్రిత్వ శాఖచక్కెర మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్
క్రీడలు

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు
జనరల్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం
బిజినెస్

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్
జనరల్

దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్

ఉప్పల్‌లో నాలుగో టీ20...టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
క్రీడలు

ఉప్పల్‌లో నాలుగో టీ20...టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల
సినిమాలు

దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్ వ్యాఖ్యలతో అమన్ ఫైర్..ఇంట్లో వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్ వ్యాఖ్యలతో అమన్ ఫైర్..ఇంట్లో వాగ్వాదం

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్
సినిమాలు

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్
సినిమాలు

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’
సినిమాలు

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?
ఓటీటీ

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!