3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టెక్ మహీంద్రా లాభాల జోరు

Writer: Pooja 09:54 AM, 17 జులై, 2026
టెక్ మహీంద్రా లాభాల జోరు

ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.1,465 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 28.4 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 17.7 శాతం పెరిగి దాదాపు రూ.15,712 కోట్లకు చేరుకుంది. డాలర్ పరంగా కంపెనీ ఆదాయం 1.66 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

కంపెనీ సీఈఓ, ఎండీ మోహిత్ జోషి మాట్లాడుతూ పరిశ్రమలోనే అత్యుత్తమ వృద్ధిని నమోదు చేశామని తెలిపారు. ప్రతిభావంతుల నియామకం, కొత్త క్లయింట్లను సంపాదించడం, పెద్ద ఒప్పందాలను దక్కించుకోవడం వృద్ధికి దోహదపడిందన్నారు. ఆదాయాలపై స్పష్టత పెరగడంతో త్వరలోనే క్యాంపస్ నియామకాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముందని, 50 మిలియన్ డాలర్లకు పైగా వ్యాపారం అందించే క్లయింట్ల సంఖ్య కూడా పెరిగిందని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

ట్యాగ్లు
టెక్ మహీంద్రాక్యూ1 ఫలితాలుఐటీ రంగంకార్పొరేట్ ఫలితాలువ్యాపార వార్తలుక్యాంపస్ నియామకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!
సినిమాలు

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..
జనరల్

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు
జనరల్

బీసీఐకి సుప్రీంకోర్టు షాక్.. లా విద్యార్థులను శిక్షించే అధికారం లేదంటూ కీలక తీర్పు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన.. సెక్రటేరియట్ వద్ద నేతల అరెస్ట్!

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..
సినిమాలు

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..
క్రీడలు

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్
షోస్

బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఎవరిది? కామనర్స్ రేసులో ఈ పేర్లే టాప్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్
గాసిప్స్

ప్రభాస్ ఫౌజీ నుంచి ఈ నెలలోనే వరుస అప్‌డేట్స్.. మేకర్స్ అదిరిపోయే ప్లాన్

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..
క్రీడలు

ఎర్ర బంతితోనూ అదరగొట్టిన తిలక్‌ వర్మ..

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!
సినిమాలు

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో మరో పేరు...

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో పెరుగుతున్న వివాదాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!