21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్ ఎఫెక్ట్...20 శాతం తగ్గిన చమురు ధరలు

Writer: Pooja 12:22 PM, 8 ఏప్రిల్, 2026
ట్రంప్ ఎఫెక్ట్...20 శాతం తగ్గిన చమురు ధరలు

డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సీజ్‌ఫైర్ నిర్ణయంతో, ఇరాన్ సంబంధిత ఉద్రిక్తతలు తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లకు తాత్కాలిక ఊరటనిచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల నుంచి 95.06 డాలర్లకు తగ్గింది.

అలాగే యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (WTI) క్రూడ్ ధరలు కూడా దాదాపు 20 శాతం పడిపోయినట్లు సమాచారం. సరఫరా అంతరాయం భయాలు తగ్గడంతో చమురు మార్కెట్లు స్థిరపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ధరల తగ్గుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

భారత్‌లో టెస్లాకు కష్టకాలం..

భారత్‌లో టెస్లాకు కష్టకాలం..

ఎల్‌టీసీజీ పన్నుపై కేంద్రం క్లారిటీ

ఎల్‌టీసీజీ పన్నుపై కేంద్రం క్లారిటీ

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ట్యాగ్లు
చమురు ధరలుడోనాల్డ్ ట్రంప్సీజ్ ఫైర్గ్లోబల్ మార్కెట్లుక్రూడ్ ఆయిల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్
బిజినెస్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని
జనరల్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ
జనరల్

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం
జనరల్

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్
జనరల్

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక
జనరల్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం
జనరల్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ
సినిమాలు

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!