4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

Writer: Nithish 08:55 AM, 4 సెప్టెంబర్, 2026
ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ భారీ స్థాయిలో ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఈ దశాబ్దం చివరి నాటికి సుమారు లక్ష ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికకు కంపెనీ యాజమాన్యం, కార్మిక సంఘాలు అంగీకరించినట్లు సంస్థ వెల్లడించింది. తొలుత 50 వేల ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించిన యాజమాన్యం.. తాజాగా మరో 50 వేల ఉద్యోగాల కోతకు కూడా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌లో సుమారు 6.67 లక్షల మంది పనిచేస్తుండగా, ప్రతిపాదిత కోతలు మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతానికి సమానం.

కంపెనీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ఫోక్స్‌వ్యాగన్‌ పేర్కొంది. జర్మనీలోని నాలుగు ప్లాంట్లను మూసివేసే ప్రణాళికను కూడా వెల్లడించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి అధిక వ్యయాలు, చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ, అంతర్జాతీయ టారిఫ్‌ల ఒత్తిళ్లు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ స్థాయిలో ఉద్యోగాల కోత అమలైతే.. ఆటో పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

ట్యాగ్లు
ఫోక్స్‌వ్యాగన్‌ఉద్యోగ కోతలుజర్మనీ ఆటో పరిశ్రమకార్ల తయారీఎలక్ట్రిక్ వాహనాలుఆటోమొబైల్ రంగంజర్మనీచైనా పోటీఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్లుఆటో పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని
ఓటీటీ

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం
జనరల్

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
జనరల్

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌
జనరల్

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌
జనరల్

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు
జనరల్

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు
సినిమాలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు
సినిమాలు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌
రాజకీయాలు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
సినిమాలు

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!