బ్లాక్ ఎథ్నిక్ లుక్లో మెస్మరైజ్ చేసిన అదితి రావు హైదరి
బ్లాక్ ఎథ్నిక్ లుక్లో మెస్మరైజ్ చేసిన అదితి రావు హైదరి
Writer: Chandrika 04:54 PM, 15 అక్టోబర్, 2026
తాజాగా ఇన్స్టాగ్రామ్లో అదితి రావు హైదరి షేర్ చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బంగారు రంగు ఎంబ్రాయిడరీతో కూడిన బ్లాక్ లెహంగా, ఆకర్షణీయమైన చెవిపోగులు, సింపుల్ మేకప్తో ఈ బ్యూటీ సంప్రదాయ అందానికి మరింత మెరుగులు అద్దింది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!