నటి అనంతిక సనిల్‌కుమార్ సంప్రదాయ చీరకట్టులో ఉన్న అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.మల్లెపూలు, జుంకాలు, ఎర్రటి గాజులతో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!