
జనరల్

అనసూయ భరద్వాజ్ సంప్రదాయ అందాలకు ఆధునిక గ్లామర్‌ను జోడిస్తూ తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. పింక్, గోల్డ్ రంగుల బనారసీ తరహా చీరలో ఆమె రాజసంగా మెరిశారు.
ఆకర్షణీయమైన గ్రీన్ బోర్డర్, పూల జరీ డిజైన్లు, డీప్ స్కూప్ బ్యాక్‌తో కూడిన స్లీవ్‌లెస్ క్రీమ్ బ్లౌజ్ ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎర్ర గులాబీలతో అలంకరించిన హెయిర్ బన్, మెరిసే నెక్లెస్, స్టైలిష్ ఇయర్ కఫ్‌తో అనసూయ తన అందాన్ని మరింత ప్రత్యేకంగా చాటుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!