‘సర్దార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి ఆశికా రంగనాథ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఆమె స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఆశికా రంగనాథ్ తాజా ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!