
క్రీడలు

వైన్ మారూన్ శాటిన్ కోర్సెట్ గౌన్‌లో భాగ్యశ్రీ బోర్సే అద్భుతమైన గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆఫ్ షోల్డర్ నెక్‌లైన్, అందమైన రుచ్డ్ బాడీస్, హై స్లిట్‌తో కూడిన ఫ్లోయీ స్కర్ట్ ఆమె స్టైల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింపుల్ పెండెంట్, చిన్న చెవిపోగులు, మెరిసే శాండిల్స్, మెస్సీ హై బన్‌తో తన లుక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!