
జనరల్

అబుదాబిలో జరుగుతున్న ఐఐఎఫ్‌ఏ వేడుకలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన అదిరిపోయే ఫ్యాషన్ లుక్‌తో ఆకట్టుకుంది. డీప్ వీ నెక్‌లైన్, షార్ప్ షోల్డర్స్, పెప్లమ్ డిజైన్‌తో కూడిన బ్లాక్ లెదర్ కో-ఆర్డ్ సెట్‌లో ఆమె ఎంతో స్టైలిష్‌గా కనిపించింది.
హై-థై స్లిట్‌తో కూడిన మ్యాచింగ్ మిడీ స్కర్ట్ ఆమె లుక్‌కు మరింత గ్లామర్‌ను జోడించింది. బ్లాక్ సన్‌గ్లాసెస్, స్టడ్ ఇయర్‌రింగ్స్, రింగ్స్, గోల్డ్ నెయిల్స్‌తో తన స్టైలింగ్‌ను పూర్తి చేసింది. గాలికి ఎగిరేలా వదిలేసిన జుట్టుతో కరీనా తన ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్‌ను మరోసారి చాటుకుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!