
జనరల్

గింగమ్ మినీ డ్రెస్‌లో నభా నటేష్ ఎంతో అందంగా కనిపిస్తూ డ్రీమీ కంట్రీ సైడ్ వైబ్‌ను తీసుకొచ్చారు.
చెదిరిన కురులతో, సాఫ్ట్ మేకప్‌తో పాటు చేతిలో గిటార్‌తో ఆమె ఇచ్చిన పోజులు చూపు తిప్పుకోనివ్వడం లేదు.
సింపుల్ లుక్‌లోనూ తన అందం, స్టైల్‌తో ఆకట్టుకోవడంలో నభా నటేష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!