
షోస్

నటి రకుల్ ప్రీత్ సింగ్ తన తాజా ఇన్స్టాగ్రామ్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. అందమైన గోల్డెన్ శారీ, డిజైనర్ బ్లౌజ్లో సంప్రదాయ అందంతో మెరిసిపోతోంది.
స్టేట్మెంట్ ఇయరింగ్స్, అందమైన ఆభరణాలు, హుందా అయిన స్టైలింగ్‌తో ట్రెడిషనల్ లుక్‌లోనూ తన గ్లామర్‌ను చాటుకుంటోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!