నటి సీరత్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తాజా ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బంగారు రంగు ఎంబ్రాయిడరీ, పూల డిజైన్లతో కూడిన బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఆమె స్టైలిష్‌గా కనిపించారు. అందమైన హెయిర్‌స్టైల్, ఆకర్షణీయమైన ఆభరణాలతో గ్లామరస్ లుక్‌లో మెరిశారు.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!