
సినిమాలు

మనీష్ మల్హోత్రా మిజ్వాన్ షోలో శాలినీ పాండే మెరిసిపోయింది. మహిళా కళాకారుల ప్రతిభను చాటే ఈ ప్రత్యేక వేడుకలో ఆమె గ్లామరస్‌గా కనిపించింది. మిర్రర్ వర్క్ హాల్టర్ క్రాప్ టాప్, గోల్డెన్ వెల్వెట్ ట్రౌజర్స్‌తో శాలినీ ఆకట్టుకునే ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. స్లీక్ బన్, డ్యూ మేకప్, గ్రేస్‌ఫుల్ పోజ్‌తో శాలినీ లుక్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!