
బిజినెస్

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ ప్రమోషన్స్‌లో శ్రద్ధా దాస్ రెడ్ డ్రెస్‌లో మెరిసిపోయారు. గోల్డ్ హూప్ ఇయరింగ్స్, లూజ్ హెయిర్‌స్టైల్, డ్యూయీ మేకప్‌తో తన లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకున్నారు. ఇటీవల ఆమె లేచింది మహిళా లోకం తెలుగు చిత్రంలో కనిపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!