సుధీర్ బాబు ఎల్లో కలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కుర్తా, వైట్ ట్రౌజర్స్‌లో దిగిన స్టైలిష్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.కర్లీ హెయిర్‌స్టైల్, సన్‌గ్లాసెస్‌తో ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!