తాజాగా ఇన్స్టాగ్రామ్లో వాణీ కపూర్ షేర్ చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అందమైన నేవీ బ్లూ లెహంగాపై సంప్రదాయ ఎంబ్రాయిడరీ, స్టేట్మెంట్ జ్యువెలరీ, ఆకర్షణీయమైన హెయిర్స్టైల్తో ఈ బ్యూటీ క్లాసీ లుక్లో మెరిసిపోయింది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!