20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు

Writer: Nithish 09:06 PM, 20 ఆగస్టు, 2026
కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన ఇద్దరు ఆదివాసీ అభిమానులు కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలనే ఆకాంక్షతో సుమారు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఆటో డ్రైవర్ జాడే తిరుపతి, హోటల్ కార్మికుడు దుర్గం శంకర్ 11 రోజుల పాటు రోజుకు సగటున 25 కిలోమీటర్లు నడిచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో కేసీఆర్‌ను కలిసే అవకాశం వారికి లభించింది.

ఎర్రవల్లిలో కేసీఆర్ వారిని ఆప్యాయంగా ఆహ్వానించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదా వినతిపత్రం లేకుండా కేవలం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనే పాదయాత్ర చేసినట్లు అభిమానులు తెలిపారు. వారి అభిమానాన్ని, పట్టుదలను అభినందించిన కేసీఆర్, “మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి” అంటూ వారిని ప్రోత్సహించారు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
ట్యాగ్లు
కేసీఆర్బీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలుపాదయాత్రఎర్రవల్లివాంకిడిఆసిఫాబాద్ఆదివాసీ అభిమానులుతెలంగాణ వార్తలుకోవ లక్ష్మి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు
జనరల్

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి
జనరల్

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్
సినిమాలు

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క
జనరల్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం
జనరల్

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన
సినిమాలు

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..