Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఖతార్‌లో 313 మంది అరెస్ట్

03:57 PM, 9 మార్చి, 2026
ఖతార్‌లో 313 మంది అరెస్ట్

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వదంతులు మరియు తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు ఖతార్‌లో 313 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇరాన్ దాడులకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించి ప్రచారం చేయడంతో ప్రజల్లో భయం, ఆందోళనలు పెరిగాయని అధికారులు తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇదే తరహా వదంతులు ప్రచారం చేసినందుకు బహ్రెయిన్‌లో నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు సౌదీ అరేబియా కూడా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితులపై తప్పుడు సమాచారం లేదా వదంతులు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

ట్యాగ్లు
ఖతార్మధ్యప్రాచ్యంవదంతులుబహ్రెయిన్సౌదీ అరేబియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
రాజకీయాలు

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!