Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

జగన్నాథుడి రథయాత్రకు 95 కిలోల వెండి రథం సిద్ధం

Writer: Harika S 12:06 PM, 9 జులై, 2026
జగన్నాథుడి రథయాత్రకు 95 కిలోల వెండి రథం సిద్ధం

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరగనున్న జగన్నాథుడి రథయాత్ర కోసం 95 కిలోల భారీ వెండి రథాన్ని శిల్పులు అత్యంత నైపుణ్యంతో సిద్ధం చేస్తున్నారు. 58 విడిభాగాలతో రూపొందుతున్న ఈ రథం సుమారు 21 అడుగుల ఎత్తు, 17 అడుగుల పొడవుతో భక్తులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రతి భాగానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.

రథయాత్రకు ఐదు రోజుల ముందు అన్ని విడిభాగాలను ఒకచోట చేర్చి నిపుణులైన శిల్పులు నిర్ణీత క్రమంలో రథాన్ని అమర్చనున్నారు. జులై 16న జరిగే జగన్నాథుడి ఊరేగింపును తిలకించేందుకు వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు. రథయాత్ర అనంతరం రథాన్ని జాగ్రత్తగా విడదీసి భద్రపరుస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు

మహారాష్ట్రలో వరుస భూకంపాలు

మహారాష్ట్రలో వరుస భూకంపాలు

వరదల్లో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు..

వరదల్లో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు..

ఉత్తర భారతంలో వర్షాల మోత.. ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్

ఉత్తర భారతంలో వర్షాల మోత.. ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్

గగన్‌యాన్ మిషన్ దిశగా ఇస్రో వేగం

గగన్‌యాన్ మిషన్ దిశగా ఇస్రో వేగం

ట్యాగ్లు
జగన్నాథుడి రథయాత్రఉదయ్‌పుర్వెండి రథంరాజస్థాన్భక్తులుఆలయ ఉత్సవం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన హెచ్చరిక

ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన హెచ్చరిక

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ
బిజినెస్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం
జనరల్

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
రాజకీయాలు

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ
జనరల్

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు
జనరల్

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు

జగన్నాథుడి రథయాత్రకు 95 కిలోల వెండి రథం సిద్ధం
జనరల్

జగన్నాథుడి రథయాత్రకు 95 కిలోల వెండి రథం సిద్ధం

మహారాష్ట్రలో వరుస భూకంపాలు
జనరల్

మహారాష్ట్రలో వరుస భూకంపాలు

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి నేవీలోకి ప్రవేశం
టెక్నాలజీ

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి నేవీలోకి ప్రవేశం

రాజేష్ శర్మ ఆరోగ్యంపై రూమర్లకు చెక్
సినిమాలు

రాజేష్ శర్మ ఆరోగ్యంపై రూమర్లకు చెక్

వరదల్లో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు..
జనరల్

వరదల్లో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు..

ఉత్తర భారతంలో వర్షాల మోత.. ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్
జనరల్

ఉత్తర భారతంలో వర్షాల మోత.. ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!