7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫేక్ వీడియో వివాదంపై అభిజిత్ దీప్కే వివరణ

Writer: Pooja 01:40 PM, 7 సెప్టెంబర్, 2026
ఫేక్ వీడియో వివాదంపై అభిజిత్ దీప్కే వివరణ

రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవో జితేంద్ర మిశ్రాను టార్గెట్ చేస్తూ ఎక్స్‌లో వీడియో షేర్ చేసిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాజాగా వివరణ ఇచ్చారు. తాను షేర్ చేసిన వీడియో ఫేక్ అని తనకు ముందుగా తెలియదని స్పష్టం చేశారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిదేనని, వారు తమకు నచ్చిన విధంగా జీవించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఆదివారం బాబీ డియోల్ నటించిన ‘జమాల్ కుడు’ పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన అభిజిత్.. అతడిని జితేంద్ర మిశ్రాగా పేర్కొన్నారు. ధర్మాన్ని కాపాడేవాళ్లమని చెప్పుకునే వారు ఇలాంటి విషయాలపై ఆలోచించుకోవాలని, రామజన్మభూమి ట్రస్ట్ సీఈవో ఇలాంటి పనులు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

అయితే, ఓ ఫేక్ వీడియోను సీజేపీ వ్యవస్థాపకుడి హోదాలో ఉన్న వ్యక్తి షేర్ చేయడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన అభిజిత్.. వీడియో నకిలీదని తనకు తెలియదని మరోసారి స్పష్టం చేశారు. కాగా, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఇటీవల రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవోగా నియమితులయ్యారు. 62 ఏళ్ల మిశ్రా భారత వైమానిక దళంలో సేవలందించి పలు పతకాలు అందుకున్నారు. గత ఏడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన వెస్ట్రన్ కమాండ్‌కు సారథ్యం వహించినట్లు పేర్కొనబడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తండ్రితో చివరి ఫోన్ కాల్...యువతి షాకింగ్ నిర్ణయం

తండ్రితో చివరి ఫోన్ కాల్...యువతి షాకింగ్ నిర్ణయం

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
ట్యాగ్లు
అభిజిత్ దీప్కేజితేంద్ర మిశ్రారామజన్మభూమి ట్రస్ట్ఫేక్ వీడియోసోషల్ మీడియా వివాదంఎక్స్ పోస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..
జనరల్

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క
జనరల్

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!
జనరల్

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?
షోస్

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం
షోస్

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం

బిగ్‌బాస్‌ 10: నరేశ్‌, రాంప్రసాద్‌ స్నేహం.. ఆటలో బలమవుతుందా? వైరంగా మారుతుందా?
షోస్

బిగ్‌బాస్‌ 10: నరేశ్‌, రాంప్రసాద్‌ స్నేహం.. ఆటలో బలమవుతుందా? వైరంగా మారుతుందా?

కార్ల మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్
బిజినెస్

కార్ల మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్
రాజకీయాలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం...రాంచందర్ రావు అరెస్ట్
జనరల్

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం...రాంచందర్ రావు అరెస్ట్

తండ్రితో చివరి ఫోన్ కాల్...యువతి షాకింగ్ నిర్ణయం
జనరల్

తండ్రితో చివరి ఫోన్ కాల్...యువతి షాకింగ్ నిర్ణయం

 ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రాజకీయాలు

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!