15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Writer: Shivani K 07:19 PM, 15 అక్టోబర్, 2026
కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

మేడ్చల్‌ జిల్లా కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2.5 లక్షల లంచం తీసుకుంటూ రెవెన్యూ శాఖకు చెందిన ముగ్గురు అధికారులు పట్టుబడ్డారు. 22A జాబితాలో ఉన్న భూమికి సక్సెషన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు రూ.5 లక్షలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా అడ్వాన్స్‌గా రూ.2.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది.

ఈ కేసులో డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, రికార్డు అసిస్టెంట్‌ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. భూమి వారసత్వ బదిలీ ప్రక్రియకు సంబంధించి లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో కలకలం రేగింది. కేసుకు సంబంధించిన తదుపరి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటరు జాబితాలపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

ట్యాగ్లు
కీసర తహసీల్దార్ కార్యాలయంఏసీబీ దాడులులంచంమేడ్చల్ జిల్లారెవెన్యూ అధికారులుఅవినీతి నిరోధక శాఖసక్సెషన్ ప్రక్రియభూమి వివాదంతెలంగాణ వార్తలుఅవినీతి కేసు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సందీప్ కిషన్ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్.. గ్రాండ్‌గా ప్రారంభమైన ‘కరికాల’
సినిమాలు

సందీప్ కిషన్ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్.. గ్రాండ్‌గా ప్రారంభమైన ‘కరికాల’

పట్టణ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు
రాజకీయాలు

పట్టణ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు

ఓటరు జాబితాలపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
జనరల్

రక్షణ రంగంలో డ్రోగో ఏరోస్పేస్‌కు మరో ఘనత
టెక్నాలజీ

రక్షణ రంగంలో డ్రోగో ఏరోస్పేస్‌కు మరో ఘనత

కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జనరల్

కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ
జనరల్

వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క

నాలుగో టీ20లో భారత్ ఓటమిపై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

నాలుగో టీ20లో భారత్ ఓటమిపై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..
జనరల్

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు
జనరల్

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!