16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆధునిక సాంకేతికత - మంత్రి పొన్నం ప్రభాకర్

Writer: Nithish 11:07 AM, 16 అక్టోబర్, 2026
వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆధునిక సాంకేతికత - మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలో వాహనాల సామర్థ్య పరీక్షలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 స్వయంచాలిత వాహన పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు రూ.425.50 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రహదారులు, భవనాల శాఖ అక్టోబర్ 15న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 50లో వివరాలు వెల్లడించింది. గతంలో ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.8 కోట్లుగా నిర్ణయించిన వ్యయాన్ని తాజాగా రూ.11.50 కోట్లకు పెంచింది.

ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశలో 15 పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు రూ.172.50 కోట్లు, రెండో దశలో మిగిలిన 22 కేంద్రాల ఏర్పాటుకు రూ.253 కోట్లు కేటాయించారు. కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం రవాణా శాఖ పరిధిలో ప్రత్యేక ప్రయోజన సంస్థను ఏర్పాటు చేయనున్నారు. గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ (హడ్కో) వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమీకరించనున్నారు. వాహనాల సామర్థ్య పరీక్షల ద్వారా వచ్చే దరఖాస్తు రుసుములు, పరీక్షా రుసుములు, వినియోగదారు ఛార్జీలను రుణాల అసలు, వడ్డీ చెల్లింపులకు వినియోగించనున్నారు. ప్రత్యేక సంస్థ నిర్మాణం, విధివిధానాలు, ఆర్థిక నమూనాకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని రవాణా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు

మాదాపూర్‌లో రూ.400 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

మాదాపూర్‌లో రూ.400 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెడీ.. దసరా నుంచి ఓపీ సేవలు

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెడీ.. దసరా నుంచి ఓపీ సేవలు

ఢిల్లీ రామ్‌లీలాలో రావణుడితో పాటు 30 అడుగుల బొద్దింక దిష్టిబొమ్మ దహనం!

ఢిల్లీ రామ్‌లీలాలో రావణుడితో పాటు 30 అడుగుల బొద్దింక దిష్టిబొమ్మ దహనం!

అంకితా భండారీ హత్య కేసులో ‘వీఐపీ కోణం’పై రాహుల్ ప్రశ్నలు

అంకితా భండారీ హత్య కేసులో ‘వీఐపీ కోణం’పై రాహుల్ ప్రశ్నలు

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లువాహనాల ఫిట్‌నెస్ పరీక్షలుపొన్నం ప్రభాకర్రవాణా శాఖహైదరాబాద్ వార్తలువాహన రవాణాప్రభుత్వ ఉత్తర్వులురహదారి భద్రతఆధునిక సాంకేతికత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మందులను ఎక్కడ నిల్వ చేయాలి? వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే!
ఆరోగ్యం

మందులను ఎక్కడ నిల్వ చేయాలి? వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే!

స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్
జనరల్

స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్

జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? వైద్యులు సూచిస్తున్న విషయాలివే!
ఆరోగ్యం

జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? వైద్యులు సూచిస్తున్న విషయాలివే!

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు
జనరల్

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు
జనరల్

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు

బిగ్‌బాస్‌ 10లో కెప్టెన్సీ టాస్క్‌.. ఫుడ్‌ విషయంలో రోహిత్‌, అమన్‌ మధ్య గొడవ!
షోస్

బిగ్‌బాస్‌ 10లో కెప్టెన్సీ టాస్క్‌.. ఫుడ్‌ విషయంలో రోహిత్‌, అమన్‌ మధ్య గొడవ!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 40 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 40 ప్రోమో 1 విడుదల

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!
క్రీడలు

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి
రాజకీయాలు

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

ఛేదనలో భారత బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి- సునీల్ గావస్కర్
క్రీడలు

ఛేదనలో భారత బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి- సునీల్ గావస్కర్

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం
బిజినెస్

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం

వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆధునిక సాంకేతికత - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆధునిక సాంకేతికత - మంత్రి పొన్నం ప్రభాకర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!