Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో నవజాత శిశు ఆరోగ్యానికి ఏఐ సేవలు

08:34 PM, 6 జూన్, 2026
ఏపీలో నవజాత శిశు ఆరోగ్యానికి ఏఐ సేవలు

ఏపీలో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపుకు ఏఐ ఆధారిత సేవలను వినియోగించనున్నట్లు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మొబైల్ ద్వారా శిశువుల బరువు, ఎత్తు తదితర వివరాలను నమోదు చేసే విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు. దీనికి ఆశా యాప్‌తో ‘శిశు మాపన్’ యాప్‌ను అనుసంధానించనున్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఏఐ ఆధారిత శిశు ఆరోగ్య సేవలను విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గిన్నిస్ రికార్డులో దుబాయ్ గోల్డ్ చైన్ సంచలనం

గిన్నిస్ రికార్డులో దుబాయ్ గోల్డ్ చైన్ సంచలనం

భారత ఇంధన మార్కెట్లో కొత్త మార్పు

భారత ఇంధన మార్కెట్లో కొత్త మార్పు

ఆయా రంగాల్లో స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు - సీఎం రేవంత్ రెడ్డి

ఆయా రంగాల్లో స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు - సీఎం రేవంత్ రెడ్డి

జంతర్ మంతర్ నిరసనపై ప్రకాష్ రాజ్ స్పందన

జంతర్ మంతర్ నిరసనపై ప్రకాష్ రాజ్ స్పందన

అమెరికా–ఇజ్రాయెల్ మధ్య గూఢచర్య ఆరోపణల కలకలం

అమెరికా–ఇజ్రాయెల్ మధ్య గూఢచర్య ఆరోపణల కలకలం

ట్యాగ్లు
ఏపీ ఆరోగ్యశాఖఏఐ సేవలునవజాత శిశువులుశిశు మాపన్ యాప్ఆశా వర్కర్లుఏఎన్‌ఎం శిక్షణడిజిటల్ హెల్త్మంగళగిరిఆరోగ్య మానిటరింగ్సత్యకుమార్ యాదవ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా స్బేర్‌సిటీ: లోకేశ్

భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా స్బేర్‌సిటీ: లోకేశ్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతులు, యువత అభివృద్ధితోనే దేశ ప్రగతి: పెమ్మసాని
జనరల్

రైతులు, యువత అభివృద్ధితోనే దేశ ప్రగతి: పెమ్మసాని

బ్రెయిన్ సర్జరీ అనుభవాలు పంచుకున్న ముమైత్
సినిమాలు

బ్రెయిన్ సర్జరీ అనుభవాలు పంచుకున్న ముమైత్

కేంద్రంకు వారం గడువు ఇచ్చిన సీజెపి పార్టీ
జనరల్

కేంద్రంకు వారం గడువు ఇచ్చిన సీజెపి పార్టీ

పెద్ది హీరోయిన్ చాటింగ్ లీక్
సినిమాలు

పెద్ది హీరోయిన్ చాటింగ్ లీక్

విద్యా సమస్యలపై కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక
రాజకీయాలు

విద్యా సమస్యలపై కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక

గిన్నిస్ రికార్డులో దుబాయ్ గోల్డ్ చైన్ సంచలనం
జనరల్

గిన్నిస్ రికార్డులో దుబాయ్ గోల్డ్ చైన్ సంచలనం

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత
సినిమాలు

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత

బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్