1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

Writer: Shivani K 05:35 AM, 1 సెప్టెంబర్, 2026
తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు ప్రజాభవన్‌లో ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. రోజువారీగా ఏర్పాట్ల పురోగతిని పర్యవేక్షిస్తూ వివిధ శాఖల మధ్య సమన్వయం చేయాలని సూచించారు. సమిట్ నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి సీనియర్ అధికారులను బాధ్యులుగా నియమించాలని చెప్పారు. సమిట్-2026కు లోగో రూపొందించడం, అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణను ఖరారు చేయాలని సూచించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు కార్యక్రమాలు రూపొందించాలని, అక్టోబర్ తొలి లేదా రెండో వారంలో ఢిల్లీలో ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.

ఇదే సమయంలో తెలంగాణను హరిత ఇంధన రంగంలో గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 25వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఆర్థిక, పారిశ్రామిక, సుస్థిర గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. సూర్యరశ్మి, నీరు, విద్యుత్‌ను సమర్థంగా వినియోగించేలా భవనాల నిర్మాణం చేపడితే పర్యావరణం, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, సామూహిక గృహ నిర్మాణాల్లో గ్రీన్ విధానాలను అమలు చేసేందుకు ఐజీబీసీతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు: కాంగ్రెస్

వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు: కాంగ్రెస్

రోశయ్య రాజకీయ విలువలకు ప్రతిరూపం: లోకేశ్

రోశయ్య రాజకీయ విలువలకు ప్రతిరూపం: లోకేశ్

వెలిగొండకు నీళ్లు.. చంద్రబాబు పర్యవేక్షణతో ప్రాజెక్టు పూర్తి: ప్రభుత్వం

వెలిగొండకు నీళ్లు.. చంద్రబాబు పర్యవేక్షణతో ప్రాజెక్టు పూర్తి: ప్రభుత్వం

ట్యాగ్లు
ఇన్వెస్ట్ తెలంగాణగ్లోబల్ సమిట్ 2026భట్టి విక్రమార్కతెలంగాణ ప్రభుత్వంగ్లోబల్ గ్రీన్ హబ్హరిత ఇంధనంగ్రీన్ టెక్నాలజీపెట్టుబడులుఐజీబీసీహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం ఫోన్‌పే ప్రత్యేక యూపీఐ సేవ ఆవిష్కరణ
బిజినెస్

ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం ఫోన్‌పే ప్రత్యేక యూపీఐ సేవ ఆవిష్కరణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?
రాజకీయాలు

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి
జనరల్

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్
జనరల్

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత
జనరల్

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు: కాంగ్రెస్
జనరల్

వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు: కాంగ్రెస్

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై విమర్శలు: హరీశ్‌రావు
రాజకీయాలు

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై విమర్శలు: హరీశ్‌రావు

రోశయ్య రాజకీయ విలువలకు ప్రతిరూపం: లోకేశ్
జనరల్

రోశయ్య రాజకీయ విలువలకు ప్రతిరూపం: లోకేశ్

వెలిగొండకు నీళ్లు.. చంద్రబాబు పర్యవేక్షణతో ప్రాజెక్టు పూర్తి: ప్రభుత్వం
జనరల్

వెలిగొండకు నీళ్లు.. చంద్రబాబు పర్యవేక్షణతో ప్రాజెక్టు పూర్తి: ప్రభుత్వం

ఈ రోజు మీ రాశి ఎలా ఉందంటే?
జనరల్

ఈ రోజు మీ రాశి ఎలా ఉందంటే?

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌
రాజకీయాలు

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!